Jump to content

దూరు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
నిందించు.. చొచ్చు.. ప్రవేశించు....పద సంబంధ కోశం (బూదరాజు - తెలుగుభాషాస్వరూపం అనుబంధం, తె.వి.) 2001
వి. దూరము. ..... శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
నింద
నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము దూరాను దూరాము
మధ్యమ పురుష: నీవు / మీరు దూరావు దూరారు
ప్రథమ పురుష పు. : అతను / వారు దూరాడు దూరారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు దూరింది దూరారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అది కాకులు దూరని కారడవి.

ఒక సామెతలో పద ప్రయోగము
తాను దూర సందు లేదు మెడకొక డొలు అన్నట్లు......
"తుద మీఱే దాననా దూరైయంత దిరిగినా, మదమునఁదానే మారుమలసీ గాక." [తాళ్ల-13(19)-136]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=దూరు&oldid=955679" నుండి వెలికితీశారు