slander
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, దూరుట, అపదూరుచేసుట, అభాండము చేసుట.
- he slandered them వాండ్ల మీద లేని అపవాదమును పెట్టినాడు.
- they slandered him to the king రాజు వద్ద వీడిమీద అపవాదములు చెప్పినారు, అభాండములు పెట్టినారు.
నామవాచకం, s, అపవాదము, అపనింద, అపదూరు, కొండేము, చాడి, అభాండము, అపోహము, దూషణ.
- he says that they drink but this is a mere slander వాండ్లు తాగుతాడంటారు గాని యిది వట్టి అపవాదము, అపనింద.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).