fool
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, పిచ్చివాడుగా ప్రవర్తించుట. క్రియ, విశేషణం, to cheat మోసము చేసుట, పిచ్చివాణ్ని చేసుట, గడ్డి తినిపించుట.
- he fooled away his money తన రూకలను పిచ్చితనముగా పొగొట్టుకున్నాడు.
- they fooled him out of his money వాణ్ని పిచ్చివాణ్ని చేసి వానిరూకలను నోట్లో వేసుకొన్నారు.
నామవాచకం, s, పిచ్చివాడు, వెర్రివాడు, అవివేకి, బుద్దిహీనుడు, మూఢుడు.
- అనాధ, పక్షి.
- or buffoon హాస్యగాడు.
- they made a fool of him in that business ఆ పనిలో వాణ్ని గడ్డితినిపించినారు, మోసపుచ్చినారు, వెర్రివాణ్నిగాచేసినారు.
- he looked like a fool వొకటీ తోచక వుండినాడు.
- they sent him on afool s errand వాడికి వొక పిచ్చి పనిపెట్టి అవతలికి పంపినారు.
- he played the fool in this business యీ పనిలో వాడు పిచ్చివాడైపోయినాడు.
- the fool of solomon మూఖు్డు, పామరుడు, అజ్ఞాని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).