Jump to content

force

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, strength బలము, పరాక్రమము.

 • It requirs some force to turn this key యీ తాళంచెవిని కొంచెము బలముగా తిప్పవలెను.
 • Efficacyశక్తి, గుణము.
 • that law is not now in force ఆ చట్టము యిప్పుడు చెల్లదు.
 • the rule that was then in force అప్పుడు చెల్లుతూ వుండిన చట్టము.
 • Validity సత్తువ.
 • దార్ఢ్యము.
 • I dont see the force of his objecton వాడు చసిన ఆక్షేపణతో సత్త కనపడలేదు.
 • Violences బలవంతము, బలాత్కారము.
 • nhe used force to get the money ఆ రూకలను గురించి బలాత్కారముచేసినాడు.
 • they brought me by force నన్ను బలాత్కారము చేసి తీసుకవచ్చినారు.
 • the force of the stream ప్రవాహము యొక్క వేగము.
 • moral power సత్త,పస.
 • compulsion దౌర్జన్యము.
 • ornament యుద్ధసన్నద్ధమైన దండు.
 • militaryforce or దండు, సేన.
 • they brought a large force పెద్దదండును తీసుకవచ్చినారు.

క్రియ, విశేషణం, to compel బలవంతముచేసుట, బలాత్కారముచేసుట,నిర్భందించుట.

 • he forceed some tears పైకి కండ్లలో నీళ్లు తెచ్చుకొన్నాడు.
 • he forced a smile పైకి నవ్వినాడు.
 • the police forced the house పోలీసువాండ్లుయింట్లో జొరబడ్డారు.
 • the prisoners forces the guard and escaped ఖైదీలుపారావాండ్లను తోసుకొని పారిపోయినారు.
 • they forced the guard and rushed in పారావాండ్లను తోసుకొని లోగా చొరబడ్డారు.
 • he was charged with having forced a woman వొక ఆడదాన్ని బలాత్కారము చేసినాడన్న ఫిర్యాదువాడిమీద వచ్చినది.
 • he forced them to do it వాండ్లను నిర్భందించి చేయించినాడు.
 • his bad behaviour forced me to dismiss him వాడి దుర్నడతవల్ల వాన్నితోసివేయవలసివచ్చినది.
 • this forces me to tell you the truth యిందువల్లనీతో నిజము చెప్పవలసి వచ్చినది.
 • the low roof forced me to stoop ఆ యిల్లుకురచగా వున్నందున వంగవలసివచ్చినది.
 • he forced them apart వాండ్లనుతొలగదీసినాడు, వీడదీసినాడు.
 • they forced her from him దాన్ని అతడి దగ్గెరనుంచి యీడుచుకొనివచ్చినారు.
 • he forced the purse from her hand దానిచేతసంచిన పెరుక్కున్నాడు.
 • I could not force a word form him వాడి దగ్గెరవొక మాటనైనా వెళ్లదీయలేకపోతిని.
 • he forced the ball into the gunతుపాకిలో గుండువేసి గెట్టించినాడు.
 • he forced his hand into the holeఆ బొందలో చెయ్యిని బలవంతముగా దూర్చినాడు.
 • he forced the cltohes into the box ఆ పెట్టె లో గుడ్డలను కూరినాడు.
 • It forced myself into the room ఆ యింట్లో వుండే జవాన్ని తోసుకొని పోయినాను.
 • he forced the door open ఆ తలుపును గెంటి తెరిచినాడు.
 • they forced him out of the house వాన్ని యింట్లోనుంచి బయిటికి గెంటినారు, నూకినారు.
 • he forced the nail out ఆ చీలను వూడ పెరికినాడు, పెళ్లగించినాడు.
 • he forced up the stone రాతిని పెళ్లగించినాడు.
 • to force a plant దోహదముచేసి అకాలమందు పుష్పఫలములు కలిగేటట్టు చేసుట.

భాషా విశేషాలు[<small>మార్చు</small>]

బలము [ balamu ] balamu. సంస్కృతం n. Strength, might, power, influence. Efficaciousness, potency. Force, rigour, severity. సత్తువ. సారము, బలుపు.[2]

A force, army, host, folk, people, a crowd, number, party. సేన. బలవితానము a host. దైవబలము the finger of God, Divine assistance, బలముచేయు to strengthen; to enforce, aid, assist. వాన మరీమరీ బలము చేయుచున్నది the rain is increasing. దానిని ఒక బలము చేసుకొని relying on it as a ground or reason. adj. Strong, mighty, much, అధికము. Potent, efficacious. బలకరము bala-kara-mu. adj. Forcible, violent, strengthening. బలకరమైన సాక్ష్యము strong evidence. బలకరము or బళకరము balakaramu. n. Force, violence, strength. Watching, కావలి. A guard, or watch, కావలి, పారా. R. v. 43. బలకరించు bala-karinṭsu. v. n. To spread, వ్యాపించు. v. a. To strengthen. బలకాయించు (బలము+ఇంచు) balakā-yintsu. v. n. To flourish, prosper. వృద్ధి అగు, అతిశయించు. బలకొట్టు bala-koṭṭu. v. n. To sing, ah, ah ఆ అని శ్రుతి పట్టు. బలకొను bala-konu. (బలము+కొను.) v. n. To flourish, అతిశయించు, బలగము or బల్గము balagamu. n. Attendants, retinue, పరిజనము. A party, set: a troop, army, host: a family circle. జ్ఞాతి బంధు సమూహము. "చెంచు బలగము నేలెను." (Garudach. 113,) he ruled a troop of foresters. Swa. iii. 75. బలభద్రుడు లేదా బలరాముడు bala-dēvuḍu. n. Balarāma, Krishna's brother. బలదేవుడు n. Wind, వాయువు. బలపడు bala-paḍu. (బలము+పడు.) v. n. To increase, అధికమగు. బలపరచు bala-paraṭsu. v. a. To strengthen, support, confirm. బలయు balayu. v. a. To surround, పరివేష్టించు. బలవంతము bala-vantamu. n. Strength, force, violence, compulsion. బలాత్కారము. adj. Strong, violent, బలముగల. adv. Forcibly, బలవంతముగా బలవంతుడు or బలశాలి bala-vantuḍu. n. A strong man, a violent man, a mighty man. బలవంతులతో విరోధము కారాదు do not contend with the mighty. బలహీనత bala-hīnata. n. Weakness, debility. బలహీనము bala-hīnamu. n. Weakness, debility. adj. Weak, strengthless. powerless. బలక్షయము bala-kshayamu. n. Loss of strength; weakness, impotence. బలాత్కారము balāt-kāramu. n. Violence, force, severity, exaction. బలాత్కరించు balāt-karinṭsu. v. a. To force, press, compel. బలాత్కారము చేయు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
 2. బ్రౌన్ నిఘంటువు ప్రకారం బలము పదప్రయోగాలు.


"https://te.wiktionary.org/w/index.php?title=force&oldid=932038" నుండి వెలికితీశారు