fragment

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, ఖండము, తునక, బద్ద, వక్క, ముక్క.

  • It wentto fragment s వక్కాముక్కలైపోయినది.
  • the fragments of diamonds రవపొళ్లు, రవుతనకలు.
  • poetical fragments చాటు పద్యములు, చిల్లర కావ్యములు .
  • a book whichis in fragments శిథిలముగా వుండే గ్రంథము.
  • the fragment s of the Rigveda ఖిలరుక్కులు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=fragment&oldid=431077" నుండి వెలికితీశారు