బద్ద
స్వరూపం
బద్ద
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3f/Tiyyagummadi_mukka.jpg/220px-Tiyyagummadi_mukka.jpg)
- భాషాభాగం
- వ్యుత్పత్తి
బ్రద్ద యొక్క రూపాంతరము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కాయయొక్క ఖండము
- వెదురు తదితరల ఖండము/ ఉదా: వెదురు బద్ద/ తాటిబద్ద/ పప్పుబద్ద
- ఒక ముక్క
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- చీలిక
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అచ్చుపోగులలో అని వెంబడి పోగులు చెదరకుండా దూర్చిన వెదురుబద్ద
- పండ్రెండు అంగుళముల కొలతబద్ద