frail
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a basket made of rushes వొక తరహా గంప, బుట్ట. విశేషణం, కంచుపదునుగా వుండే, పెళుసైన, సున్నితమైన, దార్ఢ్యములేనినశ్వరమైన,త్వరగా నశించే, అస్థిరమైన, చంచలమైన, చపలమైన.
- Belmetal is frail కంచుపెళుసు.
- his health is frail వాడి వొళ్లు త్రాసుతూనికగావున్నది.
- the frail fair జార స్త్రీలు.
- a frail one వ్యభిచారిణి.
- he thoughther virtuous but she proved frail దాన్ని పతివ్రత అనుకొన్నాడు అయితేఅది చపలచిత్తురాలైపోయినది.
విశేషణం, for Bel-metal, read Bell-metal.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).