Jump to content

gizzard

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, పక్షి కడుపులో వుండే వొక అంగము, యిది తినేఆహారమును అరగ్గొట్టుతున్నది.

  • దీన్ని కన్నపుకాయకందనకాయ, ఉలవకాయ అని అంటారు.
  • he frets his gizzard about it (Johnson)అందుకు సంకటపడుతాడు, వేదనపడుతాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gizzard&oldid=932852" నుండి వెలికితీశారు