gram
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - నామవాచకం, s, కాయధాన్యము.
- (Indian word for horse corn ) వులవలు.
- bengal gram సెనగలు.
- cow gram అనుములు .
- black gram మినుములు.
- green gram పెసలు.
- the same when ground పెసలపిండి.
- a gram bagor nose bag బొక్కెన, తోప్రా.
- gram bush charcoal కందిబొగ్గులు. the word gram is possibly corrupted or contracted from the latin word gramen, which in botanical lists is written "gram"
- నామవాచకం, s, (add,) red gram కందులు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).