guest

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, అతిథి, అభ్యాగతుడు, విందుకు వచ్చినవాడు, భోజనానికివచ్చినవాడు, యింట్లో వచ్చివుండేవాడు.

  • he was my guest for two monthsరెండు నెలలు నాతో కూడా భోజనము చేస్తూ వుండినాడు.
  • the soulis the bodys guest క్షేత్రజ్ఞః, దేహవర్తియైన.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=guest&oldid=933338" నుండి వెలికితీశారు