handsome
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, అందమైన, చక్కని, లక్షణమైన, తగిన, ఘనమైన దొడ్డ.
- a handsomereward మంచి బహుమానము.
- a handsome action దొడ్డపని.
- it was not handsome to refuse payment చెల్లించను అనడము పెద్ద మనిషి తనము కాదు.
- a handsome excuse తగిన సమాధానము.
- a handsome estate మంచి ఆస్తి, గొప్ప ఆస్తి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).