Jump to content

herd

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, మంద.

  • a herd of cows ఆవుల మంద, వొక మంద ఆవులు.
  • a herd of lions సింహము ల గుంపు.
  • the common herd believe this nonsense యీ పిచ్చి కూత లను పిచ్చిమూక నమ్ముతారు.
  • the degenerate herd పశుప్రాయములు, పామరులు.

క్రియ, నామవాచకం, మందగూడుట, మందచేరుట, గుంపుకూడుట.

  • why do you herd with them ? అటు వంటి పశువులతో నీ వెట్లా చేరుతావు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=herd&oldid=933903" నుండి వెలికితీశారు