highly
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, అతిశయముగా, గొప్పగా, ఘనముగా, చాలా, బహు, మిక్కిలి.
- it was highlyapproved అది మిక్కిలి అంగీకరించబడ్డది.
- highly dressed అతి శృంగారమైన.
- highly educated విద్యాపూర్ణులైన.
- highly finished దివ్యముగా తీరిన, పరిపూర్తియైన.
- he was highly pleased అతను మహాసంతోషించినాడు.
- he thought highly of them వాండ్లను గొప్పగావిచారించినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).