howl
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s., కూత, మొత్తుకోళ్కు, ప్రలాపము, ప్రచండమైన స్వనము. క్రియ, నామవాచకం, కూసుట, యిది నక్క, కుక్క, తోడేలు, వీటికూతను గురించిన మాట.
- to utter cries in distress ప్రలాపించుట.
- the jackal howls నక్క కూస్తున్నది.
- the wolf howls తోడేలు కూస్తున్నది.
- the dogs howl at the moon కుక్కలు చంద్రుణ్ని చూచియేడుస్తవి.
- the child howls ఆ బిడ్డ కుయ్యో మొర్రో అని యేడుస్తున్నది.
- the thief howled when flogged కొట్టుతూ వుండగా ఆ దొంగ మొర్రో మొర్రో అని మొత్తుకొన్నాడు.
- the wind howls గాలి బుస్సు బుస్సుమని ప్రచండముగా కొట్టుతున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).