institution

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, స్థాపనము, ఏర్పాటు, నిబంధన, నియమము.

  • a charitable institution ఆస్పత్రి, ధర్మసత్రము.
  • the different educational institutions at Madras పట్టణములో వుండే ఆయాబళ్ళు.
  • after the institution of the suit ఆ వాజ్యమువేసిన తరువాత.
  • after the institution of this law ఈ చట్టము యేర్పడ్డ తరువాత
  • the institution of marriage is known in all nations వివాహమనే నిబంధన అన్ని జాతులలోనున్ను కద్దు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=institution&oldid=935494" నుండి వెలికితీశారు