knit
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, అల్లిక. విశేషణం, అల్లిన, కలిసిన.
- stockings knit of silk పట్టుతో అల్లిన మేజోళ్లు.
- his heart is knit to the child వాడి మనసు ఆ బిడ్డయందు లగించి వున్నది.
- their counsel is well knit వాండ్ల ఆలోచన బాగా కుదిరినది.
- as soon as the fruit is knit the calyx falls off పిందే విడవగానే పైకప్పు రాలిపోతున్నది.
క్రియ, విశేషణం, అల్లుట, ముడివేసుట.
- to knit a stocking మేజోడును అల్లుట.
- to knit the brows బొమలు ముడిబెట్టుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).