అల్లుట
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం /నామవాచకము
- వ్యుత్పత్తి
అల్లు అనే క్రియాపదం నుండి పుట్టినది
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉదా: బుట్టలు మొదలగునవి అల్లుట
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అల్లిక /అల్లించి / అల్లించు/ అల్లకం/ అల్లకము / అల్లకాలు /అల్లికము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "మంచమల్లుటకు అనవేసినారు" (కర్నూ)
- నీవు అనవేసి యిమ్ము, నేను బుట్టంతా అల్లుతాను.