అల్లు
స్వరూపం
విభిన్న అర్థాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]అల్లు (క్రియ)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- /దే.అ.క్రి.
- అల్లు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అల్లు అనగా సన్నని దారాన్ని అల్లడము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- బుట్టలు అల్లుచున్నాఁడు
- కవి పద్యాలు అల్లుచున్నాఁడు
అనువాదాలు
[<small>మార్చు</small>]అల్లు (నామవాచకం)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అల్లు నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందలి తెలుగువారి ఒక ఇంటిపేరు.
- నేతకు పూర్వము చిక్కును విడదీయుట. [చెంగల్పట్టు]
- . పిరికి. [అనంతపురం]
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అల్లు రామలింగయ్య సుప్రసిద్ధ తెలుగు హాస్య నటుడు.