lack

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, కొరత, తక్కువ.

  • lack of sense తెలివి లేమి.
  • for lack of food అన్నానికిలేనందున.
  • or 100,000 లక్ష.

క్రియ, విశేషణం, or to want కావలసివుండుట, తక్కువ పడుట.

  • what does he lack ? వాడికి కావలసినది యేమి, వాడికి తక్కువగా వుండేది యేమి.
  • he lacks sense వాడికి తెలివితక్కువగా వున్నది.
  • he lacks money వాడికి రూకలు కావలసివున్నవి.
  • వాడికి రూకలు లేవు.
  • he lacks knowledge వాడు విద్యావిహీనుడు.
  • he lacketh one thing వానికి వొకటి తక్కువగావున్నది.
  • they lack house and home వాండ్లకు యిల్లూ లేదు వాకిలి లేదు.
  • lacking senseబుద్ధిలేని జ్ఙానవిహీనమైన.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lack&oldid=936362" నుండి వెలికితీశారు