leave
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file)
క్రియ, విశేషణం, విడుచుట, విడిచిపెట్టుట, వదులుట, మానుకొనుట.
- I have left the book at home నేను పుస్తకమును యింట్లోబెట్టి వచ్చినాను.
- leave that there అది అక్కడ వుండనీ.
- you must not leave it here దాన్ని యిక్కడపెట్టక.
- I wish you would leave me alone నా జోలి కి రావద్దు, నా తెరువుకు రావద్దు.
- when he left the house వాడు యింట్లోనుంచిబయలు దేలినప్పుడు.
- he will leave no stone unturned to effect this దీన్ని సాధించడానకువాడు చేయని ప్రయత్నము లేదు సకల ప్రయత్నములు చేస్తాడు.
- he left the school పల్లె కూటాన్ని విడిచిపెట్టినాడు.
- I leave it to your consideration దాన్ని తమరేఆలోచించవలె.
- God will never leave them that trust in him తన్ను నమ్మినవాండ్లను దేవుడు చెయ్యి విడువడు.
- his father left him some property వాడి తండ్రి వాడికి కొంచెము ఆస్తి పెట్టి చచ్చినాడు.
- he left him his property by will తన ఆస్తి ని వాడికి వ్రాసి చచ్చినాడు.
- why did you leave the child alone? ఆ బిడ్డ ను యెందుకువొంటిగా విడిచిపెట్టినావు.
- he left off eating fruit పండ్లు తినడము మానుకొన్నాడు.
- here you have left out a word.
- నీవు యిక్కడ వొకమాటను విడిచిపెట్టినావు.
- we will leave this out of the question ఆ ప్రమేయము ను మానుకొందాము.
- he left it undone(Luke XI.42.) చేయక మానినాడు. o See Left.
నామవాచకం, s, శలవు, అనుజ్ఙ.
- he took leave of them.
- వారివద్ద అనుజ్ఙ పుచ్చుకొన్నాడు.
- he gave me leave నాకు సెలవు యిచ్చినాడు.
- I shall take leave to object శలవు యిస్తే ఆక్షేపణ చేస్తారు.
- by your leave I shall take this అనుజ్ఙ అయితే దీన్ని పుచ్చుకొంటాను.
- he is absent on leave శలవు తీసుకొనిరాక నిలిచినాడు.
- he is absent without leave శలవు లేక రాక నిలిచినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).