leisure
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- are you at leisure now? ఇప్పుడు మీకు తీరికా.
- yes నాకు తీరికే you may do this at your leisure ఊరికె వుండేటప్పుడు యీ పని చెయ్యి, నీకుతీరికగా వుండేటప్పుడు దీన్ని చెయ్యి.
- he ravaged the country at his leisure ఆ దేశము ను యథాసావకాశముగా కొళ్ళబెట్టినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).