list
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, ఆశించుట, యిచ్ఛయించుట.
- or Listen ఆలకించుట.
- whatever you list నీవు యేమి కోరినా.
- or border అంచు.
- a cloth with a red list యెర్రంచు గల గుడ్డ.
- the tiger has a black list running along its back పులికి వీపులో నల్లటి చార వున్నది.
- a strip of cloth గుడ్డ పేలిక.
- the lists యుద్ధరంగము.
- he entered the lists with me నాతో జగడము చేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).