manger
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- a dog in the manger తొట్టిలో పండుకొన్న కుక్క, అనగా తనకున్ను అనుభవము లేదు, పరులనున్ను అనుభవించనియ్యదు.
- Mangey, adj.
- గజ్జిపట్టిన, తీటపట్టిన.
- To Mangle, v.
- a.
- ఛిన్నాభిన్నముచేసుట, కత్తికింత కండగా కోసట.
- he mangered my letter నేను వ్రాసిన జాబును తలాతోక లేకుండా దిద్ది చెరిపినాడు.
- to manger linen వొక విధమైన యిస్త్రి చేసుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).