తొట్టి


వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- తొట్లు.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ఒక గృహోపకరణము.కొప్పెర
నీళ్లు నిలువ చేసుకోవడానికి మట్టితోగాని, సిమెంటుతోగాని చేసిన పెద్ద పాత్ర.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- అమత్కాణము.(మార్కాపురము)
- సంబంధిత పదాలు
- నీళ్ల తొట్టి బొంగు
- నీళ్లుచేదేకొయ్య తొట్టి
- పిండి పోసి పెట్టే తొట్టి
- పంది తాగే తొట్టి నీళ్ళు
- మురికినీళ్ళు నిలిచే తొట్టి
- వాడ నడిమి స్తంభము మీది తొట్టి
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- తొట్టిలో పువ్వులు
- పుట్టి అనేది వెదురుతో కట్టిన గుండ్రటి తొట్టి ఆకారంలో ఉంటుంది.