merely
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియా విశేషణం, వూరికె, మాత్రము.
- I was merely looking at it వూరికె దాన్ని చూస్తూ వుంటిని, దాన్ని చూస్తూ వుండినది మాత్రమే.
- I merely went there నేను అక్కడికి పోయినది మాత్రమే, నేను అక్కడికి పోయినది వొకటే.
- though you merely touch it నీవు వూరికె దాన్ని అంటినప్పటికిన్ని.
- I was at thattime merely a boy నేను అప్పట్లో వట్టి పిల్లకాయగా వుంటిని.
- he told merely thisవాడు యింతే చెప్పినాడు, వాడు చెప్పినది యింతే.
- merely this వాడు యింతే చెప్పినాడు,వాడు చెప్పినది యింతే.
- merely for her ఆపె కోసరమే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).