meet

విక్షనరీ నుండి
(met నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, మరియు క్రియ, నామవాచకము, సంధించుట, సందర్భించుట, సంఘటించుట, యెదురుపడుట.

  • I met him on the road వాడు దోవలో యెదురుపడ్డాడు.
  • సందర్భించినాడు.
  • my letter met him on the road నా జాబు దోవలో వాడికి అందినది, ముట్టినది.
  • he appointed to meet to-day యీ వేళ నాతో కలిసి మాట్లాడుతా నన్నాడు.
  • the people went to meet the king రాజును యెదురుకొనడానకు పోయినారు.
  • after his meeting me ఆయనా నేను కలిసిమాట్లాడిన మీదట.
  • he met his death there వాడికి చావు అక్కడ వుండినది.
  • this rule does not meet the case యీ మాత్రము ఆ సంగతికి వుపయోగించదు.
  • as I fell down my head met the stone పడడములో నా తల రాయికి తగిలినది.
  • I will meet that objection అందుకు నేను సమాధానము చెప్పుతాను.
  • the prisoner did not meet the charge ఖైది తనమీదవచ్చిన ఫిర్యాదుకు సమాధానము చెప్పలేదు.
  • at night the two armies met రాత్రి రెండు సేనలు ఢీ కొన్నవి, కలియబడ్డవి.
  • the council met in the evening సాయంకాలము సభ కూడినది.
  • I put a rope of a fathom long round the tree, but the ends would not meet ఆ చెట్టుకుచుట్టూ బారెడుతాడు వేస్తే రెండు కొనలు అందలేదు.
  • with this money I couldnot make both ends meet యీ రూకలతో దాన్ని గడపలేను.
  • as the boards did not meet the water came through పలకలు సంతనగా వుండనందున దానిగుండా నీళ్లు కారినవి.
  • when their eyes met వొకరిని వొకరు చూచినప్పుడు.
  • have you met with that book? ఆ పుస్తకము నీకు చిక్కినదా.
  • he met with an accident వాడికి వొక అపాయము సంభవించినది.
  • he met with a rebuff భంగమును పొందినాడు.
  • he met with a rebuff భంగమును పొందినాడు.
  • he met with his deserts ఆ శిక్ష వాడికి కావలసినదే.

విశేషణం, తగిన, తగ్గ, యుక్తమైన.

  • this was meet punshment యిది తగిన శిక్ష.
  • Is it meet for you to say so? యిట్లా చెప్పటము మీకు తగునా, యుక్తమా.
  • it is not meet for you యిది మీకు తగదు, యుక్తము కాదు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=meet&oldid=463232" నుండి వెలికితీశారు