mine
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
సర్వనామం, (the genitive of I.) నాది, నా.
- this book is mine యీ పుస్తకము నాది.
- a mine dug under a wall సురంగము.
- he laid a mine సురంగము తవ్వినాడు, గోడకింద పల్లము తవ్వి తుపాకిమందు పోసినాడు.
- he laid a mine to ruin them వాండ్లను చెరపడాకిని తంత్రము పన్నినాడు.
- he sprung a mine ప్రాకారము కింద పూడ్చిపెట్టిన మందును కాల్చినాడు.
క్రియ, నామవాచకం, గని తవ్వుట, సురంగము తవ్వుట.
- while we were mineing there అక్కడ మేము గనులు తవ్వుతూ వుండగా.
- he mined all round the hill కొండచుట్టూ గనులు తవ్వినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).