ఖని
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మూలథాతువులు(లోహమూలకాలు,రత్నాలు,వజ్రాలవంటివి)లభించుచోటు.;రుపాంతరం=గని
- బంగారు /లోనగునవి పుట్టుచోటు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఖనిజము:ఖనులనుండిపుట్టినవి.