mineral
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, గని సంబంధమైన, గనిలో చిక్కే.
- mineral productions గనిలో చిక్కే వస్తువులు.
- mineral waters గనిలో పుట్టే నీళ్ళు, యిది మందుకు పనికి వస్తున్నది.
నామవాచకం, s, గనిలో చిక్కే వస్తువు, అనగా లోహములు రాళ్ళు రత్నాలు మొదలైనవి.
- the precious minerals వెండి బంగారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).