mute
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, విష్టించుట, రెట్టవేసుట.
నామవాచకం, s, నోరు మూసుకొని వుండేవాడు.
- a sort of officer బంట్రోటు.
- or attendant at a funeral నల్లవుడుపు వేసుకొని శవమును మోసుకొని పోయి వూడ్చే పనివాడు.
- or a silent consonant అపస్వరాంగమైన హల్లు, అర్ధాక్షరము.
విశేషణం, మౌనముగావుండే, పలకని.
- he stood mute వాడు నోరెత్తలేదు.
- in the alphabet పలకని, శబ్దించని.
- a mute letter పలకని అక్షరము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).