Jump to content

name

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, పెరు పెట్టుట, చెప్పుట, అనుట, ఉదాహరించుట.

  • he nameedthe child Thomas ఆ బిడ్డకు తామసు అనే పేరు పెట్టెను.
  • do not name me to him ఆతని వద్ద నా పేరు యెత్త వద్దు.
  • he nameed the sum he wanted వాడికి కావలసిన మొత్తమును చెప్పినాడు.
  • what do they namethis? దీన్ని యేమంటారు.
  • can you name the street where you methim? వాడు నీకు కనుపడ్డ వీధి పేరును చెప్పగలవా.

నామవాచకం, s, పేరు, నామము.

  • he (by name Tippoo) అత ననగా టీపు.
  • nothing worthy the name of injustice was done అన్యాయమనే పేరు జరగ లేదు, అన్యాయము లేశమైనా జరగలేదు.
  • proper name పెట్టు పేరు, సంజ్ఞానామము.
  • common name సముదాయ నామము, సామాన్య నామము.
  • Christian name or personal name సొంత పేరు అనగా బాప్టిస్మము చేసేటప్పుడు పెట్టే పేరు.
  • when a woman is married her family name changes,but not her Christian name ఒకతెకు పెండ్లి అయ్యేటప్పుడు యింటి పేరు మారుతున్నది గాని సొంత పేరు తిరగదు.
  • what is your family name? and what is your name? మీ యింటి పేరేమి నీ పేరేమి.
  • my name is Samuel, and my family name is Johnson నా పేరు Samuel నా యింటి పేరు Johnson.
  • I know his name, I do not know his Christian name వాని యింటి పేరు తెలుసును, వాని పేరు తెలియదు.
  • or fame ఖ్యాతి.
  • in the name of God దేవుడితోడు, దేవిని మిద వొట్టు.
  • receive him in my name నన్నుచూచి అతనికి సన్మానము చేయండి.
  • I sent him in my name నాకు బదులుగా వాణ్నిపంపినాను.
  • they called him names వాణ్ని తిట్టినారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=name&oldid=938704" నుండి వెలికితీశారు