noise
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, చప్పుడు, ధ్వని, శబ్దము, సందడి.
- to make a noise చప్పుడు చేసుట, సందడి చేసుట, అరుచుట.
- this murder made a great noise in the country యీ ఖూని దేశమంతా వదంతిగా వుండినది.
- the noise of the sea సముద్ర ఘోష.
- the noise made by crows కాకుల అరుపు.
క్రియ, నామవాచకం, అరచుట, చప్పుడౌట. క్రియ, విశేషణం, బయటపెట్టుట, రట్టు చేసుట.
- this was noised abroad యిది బయిట యేక వదంతి అయినది.
- Noiseless, adj.
- నిశ్శబ్దముగా వుండే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).