Jump to content

nurse

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, పెంచుట, సాకుట, పోషించుట, చనుబాలిచ్చుట.

  • a nursing father సాకిన తండ్రి.
  • he put his estate in the bank to nurse for ten years వృద్ధి చేయడానకై తన రూకలను పదియేండ్లు బాంకిలో వేసి పెట్టినాడు.
  • he nurseed hopes of success అనుకూలమవునని ఆశపడి వుండినాడు.

నామవాచకం, s, దాది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=nurse&oldid=939080" నుండి వెలికితీశారు