nut
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, కాయ, గచ్చ కాయ, టెంకాయ, బిల్వకాయ, వెలక్కాయ, బాదంకాయ మొదలైన గట్టి పైపెంకులు గల కాయలు.
- betel nut పోక,వక్క.
- the clearing nut చిల్ల గింజ.
- the marking nut జీడి గింజ.
- the emetic nut or nux vomica ముష్టికాయ.
- pig nuts వేరుశనగలు.
- the nut of a screw యిస్కోరు ఆణి యొక్క తలకాయ.
- the cap ornut under a screw యిస్కోరు ఆణికి అడుగున తగిలించే బిళ్ళ.
- SeeNutshell.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).