official
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, ఉద్యోగమునుపట్టిన, వ్యవహారసంబంధమైన, దివాణపుసర్కారు.
- he gave me a private answer but he would not give me an official one తాను స్వంతముగా జవాబు వ్రాశినాడుగానివుద్యోగమునుబట్టి వ్రాయలేదు.
- official duty సర్కారు పని, దివాణపు పని.
- an official year దివాణపు లెక్క సంవత్సరము.
నామవాచకం, s, అధికారి, ఈ శబ్దము ముఖ్యముగా మంత్రికిగాని జవాబు నివీసుకుగాని చెల్లుతున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).