అధికారి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- పుంలింగము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఒక పని సక్రమము గా జరగటానికి, జరిపించటానికి అధికారము ఇచ్చి పంపే ప్రతినిధి అధికారి . .ప్రభుత్వము కాని, సంస్థలు కాని అధికారులు లేకుండా ఏ పనీ జరిపించ లేరు. నిజాయితీ గల సామర్ధ్యము ఉన్న అధికారులు ప్రభుత్వము, సంస్థలు యొక్క గౌరవ మర్యాదలు ఇనుమడింప చేస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- రాజోద్యోగులచే ప్రమాణము చేయించునట్టి అధికారి