old
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, ముసలి, ప్రాచీనమైన, పాత.
- an old friend బహుదినాల స్నేహితుడు.
- when his coat grew old వాడి చౌక్కాయపాతగిలినప్పుడు.
- an old saying సామిత.
- an old promise పూర్వముయిచ్చిన మాట.
- an old man ముసలివాడు.
- an old woman ముసలిది.
- an old poem ప్రాచీన కావ్యము.
- an old book పాత పుస్తకము.
- old age వృద్ధాప్యము, ముసలితనము.
- when he grew old వాడికి వృద్ధాప్యము వచ్చినప్పుడు.
- how old are you ? నీ వయస్సెంత.
- my child is notso old as yours నా బిడ్డి చిన్నది, నీ బిడ్డ పెద్దది.
- fiftyyears old యాభై యేండ్లుగల.
- he is older than me నా కంటెపెద్దవాడు.
- of old or in old time, they did not do soపూర్వకాలమందు వాండ్లు అట్లా చేయలేదు.
- in the days of oldపూర్వకాలమందు.
- young and old బాలులువృద్ధులు, పిన్న పెద్దలు.
- she is of an old family ఆమె అనాది వంశస్థురాలు.
- old fellow ! అన్నా,అబ్బీ.
- this is the old story ఇది యెల్పప్పటి కూతె.
- old testamentబైబిల్ యొక్క మొదటిభాగము, పూర్వభాగము.
- he is an old acquaintance of hers దానికి నిండా దినములుగా గురైరుకైనవాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).