వృద్ధాప్యము
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వృద్ధాప్యము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ముసలితనము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- వృధాప్యములో మనిషి తోడు తప్పనిసరిగా అవసరము.
- "వృద్ధాప్యము పులివలెనే యుండుకొని గదుముచున్నది." [సతీదాన(యక్ష) 252పు.]