on
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- on the top of the house ఆ యింటి మీద.
- the paints on the wall came off గోడమీదివణ ్ ము లేచిపోయినది.
- he was sworn on a book పుస్తకము మీద ప్రమాణము చేసినాడు.
- he drew his sword on me నా మీదికి కత్తిదూడుకొన్నాడు.
- on one side వౌక పక్కన.
- on this side ఈ తట్టున.
- on the tenth day of the month పదోతేదిని.
- on the fourth day నాలుగోనాడు.
- concerning గురించి.
- on this ఇందున గురించి.
- on account of this ఇందువల్ల.
- a comment on the Bharat భారతవ్యాఖ్యానము.
- the ring on his finger వానివేలిని వున్న వుంగరము.
- he will come on Wednesday వాడు బుధవారము నాటికి వచ్చును.
- the property found on him వాడి వద్ద చిక్కిన సొత్తు.
- I depend onyou తమ్మున నమ్మి వున్నాను.
- he came on foot, not on horseback నడచివచ్చినాడు గుర్రము మీద రాలేదు.
- millions upon millionsకోటానకోట్లు, లక్షలతరగడి.
- he read book upon bookవొక్కక్కపుస్తకముగా చదవినాడు.
- Time upon time he rode the same horse తేపతేపకు అదే గుర్రాన్ని యెక్కినాడు.
- on his account తన స్వంతానికి.
- on his brohers account తన అన్న లెక్కలో.
- on his coming here వాడు యిక్కడికి వచ్చిన మీదట, వచ్చేటప్పటికి.
- he set the house on fire ఆ యింటిని తగలపెట్టినాడు.
- a house on fireకాలేయిల్లు, మండేయిల్లు.
- while he was on his journey to Canjeveram వాడు కంచికి పోతూవుండగా.
- he stated this coath దీన్ని ప్రమాణ పూర్వకముగా చెప్పినాడు.
- on many occasionsఅనేకమాట్లు.
- (లో) on one occasion వౌక తరుణములో, వౌకప్పుడు.
- on purpose కావలైనని, ప్రయత్న పూర్వకముగా.
- he struck me onpurpose నన్ను కావలెనని కొట్టినాడు.
- he played on the Guitar వీణ వాయించినాడు.
- a witness on his side వాడి పక్షంగా పలికిన సాక్షి.
- on a sudden ఆకస్మికముగా, లటక్కున.
- the horse has nothing to feed on గుర్రానికి మేశేటందుకు యేమి లేదు.
- Elephants graze on bulrushes యేనుగలు తుంగ మేస్తవి.
- he had nothing on వాడు పైన బట్ట లేకుండా వుండినాడు.
క్రియా విశేషణం, వూరికె.
- he slept on వూరికె నిద్రపోయినాడు, అట్టె నిద్రపోయినాడు.
- go on in reading పైన చదువుకొనిపో.
- in writing అవతల వ్రాసుకొనిపో.
- he went on అవతలికి సాగినాడు.
- send the baggage on ఆ మూటలను సాగనంపు.
- and so on అవి మొదలైనవి, ఇత్యాదులు.
- on and off అప్పటప్పటికి.
- a pain came on వొక నొప్పి కనిపించినది.
- they passed on అవతలికి సాగినారు.
- see to get on,put on, mount on &c.
- what had he on ? యేమి తొడుక్కొని వుండినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).