Jump to content

outlaw

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, బందిపోటు దొంగ, బందిపోటు మొదలైనవి మన మహాపాతకి.

  • అడవిదొంగ, ధర్మబహిభ్నూతుడు, భ్రష్ట్యవ్యవహారి, ఫలానివాణ్నిపట్టుకొన్నవాడికి బహుమానము చేస్తామని ప్రకటన చేయబడ్డ ఖూనివాడు.
  • gypsies are outlaws యెరుకలవాండ్లు చట్టానికి లోబడవాండ్లు కారు. Thefox and the wolf are outlaws నక్క తోడేలు దుష్ట జంతువులు,

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=outlaw&oldid=939535" నుండి వెలికితీశారు