Jump to content

pastoral

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, వన సంబంధమైన, గురువు సంబంధమైన.

  • a pastoral country గొర్రెలు పశువులు మేసే అడివి దేశము.
  • pastoral poetry గోపికా గీతల వంటి పదములు.
  • he leads a pastorallie వాడు వన సంచారము చేసేవాడు.
  • a pastoral scene అడివిపట్టు.
  • the pastoral care is entrusted to him వాడికి గురు పుంస్త్వము వచ్చివున్నది.
  • a pastoral letter శ్రీముఖము.
  • a pastoralvisit in a disease శిష్య సంచారము.

నామవాచకం, s, వొకవిధమైన శృంగార కావ్యము, వనవిహార విషయమైన కావ్యము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pastoral&oldid=939949" నుండి వెలికితీశారు