penetrate
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, ప్రవేశించుట, చొచ్చుట, దూరుట.
- the axe penetrated the wood గొడ్డలికొయ్యలో దిగినది.
- rust penetrate s into iron తుప్పు యినుముకు పట్టుతున్నది, యినుమును తింటున్నది.
- the water penetrate d the wood ఆ కొయ్యలో నీళ్ళు వూరుతున్నది.
- we could not penetrate the forest మేము అడవిలో చొరలేకపోతిమి.
- I cannot penetrate into the meaning ఆ యర్థము నాకు అవగాహన కాలేదు.
- I could not penetrate his meaning వాడి భావము నాకు తెలియలేదు.
- his words penetrated their hearts వాడి మాటలకు వాండ్ల మనస్సు కరిగినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).