pepper
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, మిరియము, మిరియాలు.
- red pepper మిరపకాయ లు.
- long pepper పిప్పళ్ళు తోకమిరియాలు చలవ మిరియాలు.
- the dried long pepper vine పిప్పలి కట్టె.
- the root of thelong pepper పిప్పలిదుంప.
- pepper water pepper ( a kind of soup ) చారు.
- a pepper corn మిరపగింజ.
- the colour called pepper and sail నెరిసిన తల వలె నలుపు తెలుపుగావుండే వొకవన్నె.
- a pepper corn rent నగరికట్నము, అనగా శ్రోత్రియ మనుభవించేవారు.
- దివాణమునకు యేటాస్వల్పముగా చెల్లించే కట్నము.
క్రియ, విశేషణం, మిరప్పెడిచల్లుట, మిరియాలు పెట్టుట.
- he peppered them soundlyవాండ్లను బాగా కొట్టినాడు, బాగా తిట్టినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).