Jump to content

personal

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, స్వకీయమైన.

  • personal labour స్వకాయకష్టము.
  • personal experience స్వానుభవము.
  • he made a personal request స్వయంగా మనవి చేసుకొన్నాడు, తానే మనవి చేసుకొన్నాడు.
  • his personal appearance was required వాడే హాజరు కావలసి వచ్చినది.
  • personal attractionsశరీర సౌందర్యము.
  • I shall consider this a personal favour నాకే చేసిన వుపకారముగాయెంచుకొంటాను.
  • personal invective పేరెత్తి చేసిన దుషణ, యిట్టి వాణ్ని అని గురించి చేసినదూషణ.
  • my personal enemy నా తల కారాదనేవాడు, నా పేరంటే కారాదనేవాడు, శత్రువు.
  • he made a personal remark against me నామీద ఆక్షేపణలు చేసినాడు, నిష్ఠూరము గా మాట్లాడినాడు.
  • personal pronouns పురుషత్రయ సర్వనామములు.
  • in law personal propertyజంగమరూపమైన ఆస్తి.
  • personal violence వాండ్లు చెయ్యిమించలేదు.
  • they committed no personal violence వాండ్లు చెయి మించలేదు.
  • charges of personal violence బలాత్కారము గా చెయి అంటడము, చెయి మించడము మొదలైనవి.
  • The dispute has become personal కలహము ముదిరినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=personal&oldid=940273" నుండి వెలికితీశారు