pile
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, a heap కుప్ప, తిప్ప, రాశి.
- a magnificent pile అతి ఘనమైన యిల్లు, లేక,గుడి.
- the funeral pile కాష్టము, చితి.
- his religion brought him tothe pile మతద్వేషము చేత వాణ్ని తగలబెట్టినారు.
- a stick వాసము.
- a hair వెంట్రుక.
- the piles(a disease ) మూలవ్యాధి.
క్రియ, విశేషణం, కుప్పవేయుట, పోగుచేసుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).