Jump to content

pinch

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, గిల్లుట, నులుముట.

  • he pinched himself to support his childrenబిడ్డలను పోషించడానకై తన కడుపు కట్టినాడు.
  • his hand was pinched between the table and the wall గోడకు బల్లకు సందున వాడి చెయ్యి నలిగినది.
  • they were pinched with poverty దరిద్రము చేత పీడుతులైనారు, వేధించబడ్డారు.
  • they were pinch ed with hunger ఆకలి చేత పీడితులైరి.
  • I was pinched for time నాకు సావకాశములేకపోయినది.
  • he was in pinching circumstances దరిద్రుడుగా వుండెను.

నామవాచకం, s, గిల్లు, నులి.

  • he gave her a pinch on the cheek దాని బుగ్గనునులిమినాడు.
  • on feeling the pinch గిల్లగానే.
  • a small quantity, as of snuff,రెండు వేళ్లుపట్టే మాత్రము, కొంచెము, రవంత.
  • a pinch of snuff చిటికెపొడి.
  • or time of distress తొందరవేళ.
  • at a pinch అవసరము వచ్చినప్పుడు కావలసినప్పుడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pinch&oldid=940486" నుండి వెలికితీశారు