Jump to content

pipe

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం

[<small>మార్చు</small>]

pipe – 1. గొట్టము, కోవి. 2. పిల్లంగోవి – వాయిద్యంగా వాడే గొట్టం. 3. పాములను ఆకర్షించేందుకు ఉపయోగించే నాగసరము. 4. పక్షుల కూకురలో వినిపించే మధుర స్వరం.

  * That bird's pipe is very sweet – ఆ పక్షి యొక్క కంఠధ్వని మధురంగా ఉంది.  

5. Pipe for పొగతాగుట – సుంగాణి.

  * He smoked a pipe of tobacco – వాడు పొగతాగడానికి సుంగాణి వాడాడు.  

6. Pipe of wine – పెద్ద మోతాదులో ఉన్న వైన్ కొలత (నూట యిరువైయారు గాలములు పట్టే పాత్ర). 7. Wind pipeకంఠనాళము, గొంతు, పీకె. 8. Blow pipe – కంసాలవాడు వాడే వూదే గొట్టము.

  • పిల్లంగోవి వాయించడం, శబ్దించడం.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=pipe&oldid=978327" నుండి వెలికితీశారు