Jump to content

plant

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, చెట్టు.

క్రియ, విశేషణం, నాటుట, వేయుట, పెట్టుట.

  • he planted a tree చెట్టు పెట్టినాడు.
  • he planted a grove తోపు వేసినాడు.
  • he planted corn విత్తనము చల్లినాడు.
  • God planted love in the heart of a mother దేవుడు తల్లికి బిడ్డలయందు వ్యామోహము ను కలగచేసినాడు.
  • he planted a blow దెబ్బకొట్టినాడు.
  • he planted the cannon at the ఆ ఫిరంగులను వాండ్ల మీదసూటిగా పెట్టినాడు.
  • he plant ed four cannons on the wall ప్రాకారము మీద నాలుగు ఫిరంగులను పెట్టినాడు.
  • he planted himself in a corner వొక మూల వుండినాడు.
  • the English plant ed a colony in Bencoolen యింగ్లిషు వాండ్లు కొందరు బంకోలులో పోయివొక ఖండ్రిక కట్టుకొని వున్నారు.

క్రియ, విశేషణం, a woman who paints (dele మకరికా &c.

  • and say) ముఖముమీద తెల్ల పొడి చెక్కిళ్ళమీద గులాబుపొడి చల్లుకొనేటిది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=plant&oldid=940598" నుండి వెలికితీశారు