poke

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, or pocket సంచి, తిత్తి.

  • he bought a pig in a poke ( Johnson)సొమ్మును చూడక కొనుక్కొన్నాడు, అనగా గుడ్డితనముగా వొప్పుకొన్నాడు, విచారించకవొప్పుకొన్నాడు.

క్రియ, విశేషణం, తడువులాడుట, పొడుచుట.

  • he poked me with his elbow నన్ను మోచేతితో పొడిచినాడు.
  • do not poke the sore ఆ పుంటిని పొడవక.
  • he poked us all into one room మమ్ము నంతా వొక యింట్లో అడిచినాడు.
  • he poked the fire నిప్పునుకుళ్ళగించినాడు.
  • he poked out his way తడువులాడుతూ బయిటికి పోయినాడు.
  • I poked out the sense తడమాడి తడమాడి దాని భావము వెళ్లదీస్తిని.
  • all the clothes were poked into one box బట్టలనంతా వొక పెట్టెలో వేసి కూరినాడు.

క్రియ, నామవాచకం, పొడుచుట.

  • he pokes in mean houses నీచపు కొంపల వద్ద నక్కుతూ తిరిగుతాడు.
  • do not poke with your head బాతు వలె మెడను వికారముగాపెట్టుకోక.
  • he poked about her house దాని యింటి దగ్గెర తడమాడుతూ వుండినాడు.
  • he put his hand into the bag and poked for the knife సంచిలో చెయి వేసి కత్తికై తడువులాడినాడు.
  • See how his ears poke out వాడి చెవులు యెట్లా నిక్కుకొనివున్నవో చూడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=poke&oldid=940743" నుండి వెలికితీశారు