తిత్తి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
తిత్తులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఒలిచి కొలిమి ఊదుతకు అనువుగా నేర్పరచిన మేకతోలు=కొలిమితిత్తి
- మృగముల తోలు
- ఒలిచి సుతిపోయుతకు ఏర్పరచిన తోలు
- ఒలిచి సారాయి కొనిపోవుటకు అనువుగా చేసిన మేకతోలు
- తోలుసంచి
- సంచి(వక్కాకు సంచి)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సు మనుట ఖాయం....... తెలుసుకోరా జీవా ఈ నిజం.....